పెద్దకడబూరు: పోస్టల్ బ్యాంక్ ఖాతాలను వినియోగించుకోండి

73చూసినవారు
ప్రభుత్వం ఇచ్చే వివిధ పథకాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారివారి వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలో పడేందుకు పోస్టల్ బ్యాంక్ సేవలను వినియోగించుకోవాలని పెద్దకడబూరు పోస్ట్ మాస్టర్ మహేశ్ అన్నారు. మంగళవారం పెద్దకడబూరు మండల కేంద్రంలో విస్తృతంగా పోస్టల్ బ్యాంక్ ఖాతాలను ప్రారంభించారు. ఈ పోస్టల్ బ్యాంక్ ఖాతాకు MPCI, మొబైల్ నంబర్ లింక్ తో ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాలు ఖాతాకు జమవుతాయని అన్నారు.

సంబంధిత పోస్ట్