పెద్దకడబూరు మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న రైతుల సమస్యలు ప్రత్యేక దృష్టి సారించాలని డిస్ట్రిబ్యూటర్ కమిటీ - 4 చైర్మన్ నరవరమాకాంత్ రెడ్డి, మంగళవారం సాయంత్రం తాశీల్దార్ శ్రీనాథ్ కు మర్యాదపూర్వకంగా కలుసుకొని తెలియజేశారు. రీ సర్వేలో దొరలిన తప్పులను సరి చేసేందుకు రైతుల నుంచి వచ్చిన వినతలను పరిష్కరించాలన్నారు.