చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: సీపీఐ

57చూసినవారు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం పెద్దకడబూరులో రైతుల డిమాండ్లను నెరవేర్చాలని రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. పెండింగ్ లో ఉన్న ఇన్ ఫుట్ సబ్సిడీని రైతుల ఖాతాలకు జమ చేయాలని, 90 శాతం సబ్సిడీతో విత్తనాలు పంపిణీ చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్