ప్రజా శ్రేయస్సుకే జగనన్న సురక్ష

372చూసినవారు
ప్రజా శ్రేయస్సుకే జగనన్న సురక్ష
కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండల పరిధిలోని చిన్నతుంబలం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టత్మకంగా తీసుకున్నజగనన్న సురక్ష అనే కార్యక్రమాన్ని మేజర్ పంచాయతీ చిన్నతుంబలం గ్రామంలో సచివాలయం-1 పరిధిలో ఉన్న కుటుంబాలకు సర్వే మంగళవారం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ , ఈ ఆర్ డి ఓ సార్, ఎంపీడీవో సార్, పంచాయతీ సెక్రెటరీ అయ్యప్ప రెడ్డి, ఎంపీటీసీ కేపీ ఎల్లప్ప, సచివాలయ స్టాప్, గ్రామ వాలంటీర్స్, గృహ సారధులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్