పెద్దకడబురులో టీబీ పరీక్షలు

59చూసినవారు
పెద్దకడబురు మండల కేంద్రంలో మంగళవారం కర్నూలు జిల్లా ప్రభుత్వ అసుపత్రి వైద్యాధికారులు టీబీ వ్యాధి పరీక్షలు నిర్వహించారు. డీఎంహెచ్వో అదేశాలతో టీబీ కేసుల నియంత్రణ అంశంలో అనుమానం ఉన్న ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించి పాజిటివ్ వచ్చిన వారికి వెంటనే చికిత్స ప్రారంభించనున్నట్లు తెలిపారు. రెండు వారాలకు మించి దగ్గు లక్షణాలు ఉన్నట్లయితే అటువంటి వారు వైద్యుల సూచనలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్