పెద్దకడబూరు మండల పరిధిలోని చిన్నతుంబలం గ్రామానికి చెందిన వ్యక్తి కురువ. మునెమ్మ- W/O కురవ. జగ్గాప్ప అనే మహిళా ఆదివారం ఉదయం నుండి కనబడుటలేదు. అందులో భాగంగా ఈమెకు మతిస్థిమితం కూడా అంతంత మాత్రమే అని పేర్కొన్నారు. పై ఫోటోలో ఉన్న వ్యక్తి కనబడితే కింది నెంబర్లకు సంప్రదించండి. 9963825153, 9908886684, 9642828806.