ఎన్నికల బరిలో 18 మంది పోటీ

1086చూసినవారు
ఎన్నికల బరిలో 18 మంది పోటీ
నందికొట్కరు అసెంబ్లీ నియోజకవర్గానికి 18 మంది పోటీలో ఉన్నారని ఎన్నికల అధికారి దాస్ తెలిపారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున డాక్టర్ సుధీర్ తెలుగుదేశం పార్టీ తరఫున గిత్త జయ సూర్య, కాంగ్రెస్ పార్టీ తరఫున తోగూరు ఆర్థర్, బిఎస్పీ తరఫున గద్దల నాగరాజు ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున పల్లె నాగరాజు , ఇండిపెండెంట్లు పోటీలో ఉన్నారని ఆయన తెలిపారు. వీరికి గుర్తులు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్