సివిల్స్ సెకండ్ ర్యాంకర్ అనిమేష్ డాన్స్ వీడియో వైరల్

81చూసినవారు
యూపీఎస్సీ సెకండ్ టాపర్ అనిమేష్ ప్రధాన్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అతడు గతంలో సరదాగా డాన్స్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో పై అనిమేష్ స్పందించారు. 'కొందరు నా డాన్స్ వీడియోను వైరల్ చేస్తున్నారు. కొంత ఎంజాయ్మెంట్' అంటూ ఆయన ట్వీట్ చేశారు. సివిల్స్ కోసం ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే తొలి ప్రయత్నంలోనే అనిమేష్ ఉత్తమ ర్యాంకుతో మెరిశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్