96 మద్యం బాటిళ్లు స్వాధీనం

77చూసినవారు
96 మద్యం బాటిళ్లు స్వాధీనం
శాతనకోట గ్రామ సమీపంలోని కేసీ కాలువ వద్ద తెలంగాణ మద్యం తీసుకొని వస్తున్న వ్యక్తిని అరెస్టు చేశాము అని బ్రాహ్మణకొట్కూరు ఎస్ఐ తిరుపాలు తెలిపారు. శనివారం ఎస్ఐ మాట్లాడుతూ, 96 మద్యం బాటిళ్లు తెలంగాణ నుంచి తెచ్చినట్లు సమాచారం రావడంతో వెంటనే దాడి చేసి, వ్యక్తిని అదుపులోకి తీసుకుని మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని,అతని పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్