కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్థర్

1064చూసినవారు
కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్థర్
నందికొట్కూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తొగురు ఆర్థర్ పేరు అధిష్ఠానం ఖరారు చేసిందని ఆర్థర్ అభిమానులు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలపరిచి ఆర్థర్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్