కొత్తపల్లిలో బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరం

59చూసినవారు
కొత్తపల్లిలో బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరం
కొత్తపల్లి మండల పరిధిలోని నందికుంట మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల దుద్యాల జడ్పీ హైస్కూల్ నందు విద్యార్థులకు ఆత్మకూరు ఆర్డీవో నాగజ్యోతి, కొత్తపల్లి తహశీల్దార్ ఉమారాణి, ఎస్సై ఏం కేశవ ప్రధానోపాధ్యాయులు రవీంద్రనాథ్, కృష్ణమోహన్ సమక్షంలో శనివారం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్యవివాహాల వల్ల అనార్థాలను విద్యార్థులకు తెలియజెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్