వేగంగా జరుగుతున్న వంతెన పనులు

66చూసినవారు
పగిడ్యాల మండలంలోని ముచ్చుమర్రి గ్రామంలో నూతన వంతెన పనులు వేగంగా జరుగుతున్నావని సంబంధిత అధికారులు తెలిపారు. మంగళవారం మాట్లాడుతూ గ్రామంలో ఉన్న పాత వంతెన శిధిలావస్థకు చేరుకోవడంతో కొత్త వంతెన నిర్మాణం చేపట్టారు త్వరలో నిర్మాణం పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలియజేశారు. వర్షాలు రావడం వల్ల పనులకు కొంత అంతరాయం కలుగుతుంది అని వారు తెలిపారు

సంబంధిత పోస్ట్