తక్షణమే ప్రభుత్వ భవనాలను వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే

565చూసినవారు
గత రెండు రోజులుగా జోరుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజవర్గ ఎమ్మెల్యే గిత్త జయసూర్య వివిధ మండలాల పరిధిలోని పలు గ్రామాలలో ఆదివారం సుడిగాలి పర్యటన చేపట్టారు. మట్టి మిద్దెల్లో నివాసం ఉంటున్న వారిని తక్షణమే ప్రభుత్వ భవనాలను వినియోగించుకోవాలని గ్రామ ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్