జీవన్ జ్యోతి పాఠశాల విద్యార్థి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక.

77చూసినవారు
జీవన్ జ్యోతి పాఠశాల విద్యార్థి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక.
నందికొట్కూరు పట్టణంలోని ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ లో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి ఎస్. చరణ్ పౌల్ జాతీయ స్థాయిలో జరిగే జంప్ రోప్ క్రీడలకు ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ సిస్టర్ జ్యోతిష గురువారం తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్ లో సెప్టెంబర్ 12 నుండి 14 వరకు జరుగు జాతీయ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. జాతీయస్థాయి క్రీడలకు ఎంపికైన విద్యార్థికి సిస్టర్ విజిత వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాసులు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్