కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే ఆర్థర్

3986చూసినవారు
కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే ఆర్థర్
నందికొట్కూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే ఆర్థర్ కు అధిష్టానం సీటు ఖరారు చేసిందని ఆర్థర్ అభిమానులు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. నియోజకవర్గంలో కాంగ్రెస్ బలపరిచి ఆర్థర్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆయన అభిమానులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్