నందికొట్కూరు: గండి నిర్మాణం సత్వరమే పూర్తి చేయాలి

50చూసినవారు
నందికొట్కూరు: గండి నిర్మాణం సత్వరమే పూర్తి చేయాలి
అలగనూరు రిజర్వాయర్ గండి నిర్మాణం సత్వరమే పూర్తి చేసి రైతులకు సాగు, తాగునీరు అందించి రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, సమితి సభ్యులు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం గడివేముల, మిడుతూరు మండలాలలో ఏపీ రైతు సంఘం జిల్లా నాయకుల ఆధ్వర్యంలో జీపు ప్రచార జాత నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్