కొత్తపల్లిలో అల్లర్లకు గొడవలకు దూరంగా ఉండాలి

79చూసినవారు
కొత్తపల్లిలో అల్లర్లకు గొడవలకు దూరంగా ఉండాలి
కొత్తపల్లి గ్రామంలో ఉన్న ప్రజలు అల్లర్లకు గొడవలకు దూరంగా ఉండాలని ఆత్మకూరు రూరల్ సీఐ సురేష్ కుమార్ రెడ్డి సూచించారు. శుక్రవారం కొత్తపల్లి మండలంలోని ఎదురుపాడు, కొక్కెరంచ గ్రామంలలో ఎస్ ఐ కేశవ ఆధ్వర్యంలో గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న ప్రజలు నేరస్తులు దొంగల పట్ల జాగ్రత్త వహించాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే పోలీస్ స్టేషన్ వచ్చి పరిష్కరించుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్