నందికొట్కూర్ పట్టణం నందు ఉన్న ఉపకారగారమును శనివారం జిల్లా న్యాయ సేవ సాధికార సంస్థ చైర్మన్, ప్రిన్సిపల్ జిల్లా జడ్జి జీ కబర్ది, మరియు డి ఎల్ ఎస్ ఏ సెక్రటరీ లీల వెంకట శేషాద్రి, నందికొట్కూరు సీనియర్ సివిల్ జడ్జి దివ్యతో కలిసి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి కబర్ది ఉపకారాగరం నందు ఖైదీలకు భోజన వసతి నిర్వహణపై ఆరతిస్తూ వారి యోగక్షేమలను అడిగి తెలుసుకున్నారు.