పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నెల 12 నుండి 16 వరకు జమ్మూ కాశ్మీర్ లో జరగబోయే అండర్ 14 బాలుర ఫెన్సింగ్ జాతీయ క్రీడలలో పాల్గొనే ఏపి జట్టుకు కోచ్ గా నంద్యాల జిల్లా మిడుతూరు మండలం జిల్లా కలెక్టర్ పరిషత్ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ముస్తాహిర్ ను మేనేజర్ గా డైరెక్టర్ వెంకటేశ్వర్లు ను నియమిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేశారు. నంద్యాలలో గేమ్స్ ఫెడరేషన్ నిర్వాహక కార్యదర్శి శ్రీనాథ్ అభినందించారు.