రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 108 సంబులెన్స్ సర్వీస్ లోని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నంద్యాల పట్టణంలోని భగత్ సింగ్ గ్రంధాలయంలో రౌండ్ టేబుల్ సమావేశంలో కరపత్రాలు శనివారం విడుదల చేశారు. సమస్య పరిష్కరించకపోవడంతో తప్పని పరిస్థితిలో ఈ నెల 26వ తేదీన నిర్వహిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగిదని అన్నారు. కార్మిక సంఘాలు 108 అంబులెన్స్ సర్వీస్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు మద్దతు ఇవ్వాలన్నారు.