రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఒక గొప్ప కీలక ఘట్టం

75చూసినవారు
రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఒక గొప్ప కీలక ఘట్టం
ఎన్నికలంటే కేవలం ఓట్ల కోసం అధికారం కోసం మాత్రమే కాదని ఎన్నికలంటే ప్రతి 5 సంవత్సరాలకు రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఒక గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక ఘట్టం అని నంద్యాల వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సతీమణి నాగిని రవి సింగారెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఫరూక్ నగర్ లో నాగిని రవి సింగారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్