నంద్యాల కు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మరణం దేశానికీ తీరనిలోటు ఆయనను స్మరించుకుంటూ ఏ3 డ్రాయింగ్ చార్టు మీద ఎటువంటి గీతలు లేకుండా ఆయన జీవిత చరిత్రకు తెలుగు అక్షరాలతో ఆయన చిత్రాన్ని మైక్రోపెన్నుతో 3 గ 3 గంటల పాటు శ్రమించి ఈ చిత్రం వేసి చిత్రినివాళ్లు గురువారం అర్పించాను. అలాగే ఈచిత్రంలో ఆయన స్థాపించిన ఎన్నో పరిశ్రమలు చిత్రంలో చూపించారు.