వృద్ధ ఆశ్రమం లో వృద్ధులకు అన్నదానం

54చూసినవారు
నంద్యాల భాను రూరల్ అండ్ అర్బన్ రిసెర్చ్ డెవలప్ మెంట్ సొసైటీ వ్యవస్తాపకుడు లయన్ ధనాల రవి కాంత్ బాబు ఆధ్వర్యంలో మా 125 సేవ కార్యక్రమం వృద్ధ ఆశ్రమం లో ఉన్న వృద్ధులకు అన్నదాన వైయస్ నగర్ లో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్ధిక సహాయం చేసిన దాతలు దేవరగుట్టు మాబు బాష , ధనాల గంగరాజు దేవి ధన్యవాదాలు తెలిపారు. సత్యనారాయణ ఆచారి అన్నదానం చేశారు. ధనాల శ్వేత అనూష్, జేస్సీ పాల్, వర్షిత పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్