వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ర్యాలీ

576చూసినవారు
నంద్యాల ఎన్టీఆర్ కాంప్లెక్స్ లోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యాలయంలో చైర్మన్ దస్తగిరి పర్ల అధ్యక్షతన ప్రభుత్వ ఉపాధ్యాయులు నేషనల్ గ్రీన్ కోర్ కమిటీ బృందంతో సమావేశమై భవిష్యత్తులో చేయవలసిన మొక్కలు నాటడం, పర్యావరణ పరిరక్షణ అంశాలపై గురువారం చర్చించారు. రెడ్ క్రాస్ ఆఫీస్ నుండి శ్రీనివాస సెంటర్ దాకా ర్యాలీగా వెళ్లి కరపత్రాలు పంచుతూ శ్రీనివాస్ సెంటర్లో బాటచారులకు ఓఆర్ఎస్ ద్రావణం పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్