నీరు నిల్వ ఉన్న చోట క్లియర్ చేయండి

74చూసినవారు
నంద్యాల పట్టణంలో నీరు నిల్వ ఉన్నచోట క్లియర్ చేయాలని నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి సిబ్బందిని సోమవారం ఉదయం ఆదేశించారు. ఈ సందర్భంగా వారు వర్షంతో నిండిన కాలువలను పరిశీలించారు. కాలువలో నిండిన నీటిని వెంటనే క్లియర్ చేయాలని సిబ్బందిని అధికారులను ఆదేశించారు. అలాగే 3, 4, 5 వ వార్డుల నందు శానిటేషన్ పనులను, డ్రైన్ బ్లాక్స్. నీరు నిల్వ ఉన్న చోట క్లియర్ చేయాలని సిబ్బందినివ్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్