మేజర్ గ్రామపంచాయతీని సందర్శించిన జిల్లా పంచాయతీ అధికారి.

56చూసినవారు
మేజర్ గ్రామపంచాయతీని సందర్శించిన జిల్లా పంచాయతీ అధికారి.
మండల కేంద్రమైన వెలుగోడు మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి జమీవూల్లా తనిఖీ చేశారు. స్వర్ణ పంచాయతీ సర్వే, హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్, ఎన్‌టీసీఐ సర్వేలను 100% పూర్తి చేయాలని సూచిస్తూ, రేపటి పెన్షన్ ప్రక్రియను ఉదయం ప్రారంభించి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఓఆర్ డి మురళి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్