మైనార్టీలకు సుమిచిత స్థానం మాజీ మంత్రి

79చూసినవారు
నంద్యాల టౌన్ స్థానిక ఫరూక్ నగర్ నందు అబ్దుల్ సుభాన్, అబ్దుల్ కఫార్ , మౌలానా ఫిదా హుస్సేన్ , 7 వార్డు ఇంచార్జ్ సైలాబ్, ఉస్మాన్ , సద్దాం ఏర్పాటుచేసిన ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమ్మేళనం నందు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి నంద్యాల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్, ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి గురువారం పాల్గొన్నారు. ఫరూక్ మాట్లాడుతూ మైనార్టీలకు సుమిచిత స్థానం కల్పించింది ఒక తెలుగుదేశం పార్టీయే అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్