1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు. భారత రాజ్యాంగ అసెంబ్లీ రాజ్యాంగాన్ని స్వీకరించింది. ఆ తర్వాత 1950 జనవరి 26 నుంచి భారత్‌లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని నంద్యాల డిఎస్పీ శ్రీనివాసరెడ్డి మంగళవారం అన్నారు. నంద్యాల డిఎస్పీ కార్యాలయం నందు భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి డిఎస్పీ శ్రీనివాసరెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అధికారులు పాల్గొన్నారు.