నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు శనివారం తెలంగాణ రాష్ట్రంలోనీ కాన్సార్టాక్స్ యు ఎస్ ఆధారిత కంపెనీ ఆద్వర్యంలో , ప్లేస్మెంట్ డ్రైవ్ ఇంటర్న్షిప్ డ్రైవ్ డిగ్రీ పూర్తి చేసిన, డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగ నియామక ప్రక్రియ శనివారం నిర్వహించారు. కళాశాల డైరెక్టర్ హేమంత్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల పరిసరాల ప్రాంతాలలోని ఎంతో మంది యువతీ, యువకులకు జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నారాన్నారు.