జూపాడు బంగ్లా: టిడిపి నాయకుడి పార్థివదేహానికి ఎమ్మెల్యే నివాళులు

77చూసినవారు
జూపాడు బంగ్లా: టిడిపి నాయకుడి పార్థివదేహానికి ఎమ్మెల్యే నివాళులు
నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండల పరిధిలోని మoడ్లెo గ్రామానికి చెందిన టిడిపి నాయకులు పుట్టల నాగరాజు  బుధవారం మరణించారు. విషయం తెలియగానే శాసనసభ్యులు గిత్త జయసూర్య గ్రామానికి చేరుకొని నాగరాజు పార్థివదేహానికి  పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మోహన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి తిరుపాలు, పెద్ద దస్తగిరి, జయరాజు, మహానంది, సుధాకర్ రవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్