ఆటోనగర్ కు నారా చంద్రబాబు నాయుడు పేరు

59చూసినవారు
ఆటోనగర్ కు నారా చంద్రబాబు నాయుడు పేరు
వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా మార్చిన ఆటోనగర్ పేరును తిరిగి నారా చంద్రబాబు నాయుడు నంద్యాల ఆటోనగర్ గా నంద్యాల తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి ఫిరోజ్ శుక్రవారం ప్రారంభించారు. 20 ఏళ్ళ క్రితం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఫరూక్ నాయకత్వంలో ఆటోనగర్ స్థలాన్ని కేటాయించి నారా చంద్రబాబు నాయుడు ఆటోనగర్ సొసైటీ పేరుతో ఏర్పాటు చేసి అభివృద్ధి చేశారన్నారు. ఆటోనగర్ అధ్యక్షులు జాతీయ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్