ఇది తెలిస్తే మీరు చద్దన్నం వదిలిపెట్టరు..

83చూసినవారు
ఇది తెలిస్తే మీరు చద్దన్నం వదిలిపెట్టరు..
చద్దన్నంతో ఎన్ని లాభాలుంటాయో ఇటీవ‌ల‌ అమెరికన్ న్యూట్రిషియన్ అసోసియేషన్ అధ్యయ‌నంలో వెల్లడైంది. ఈ అధ్యయనం ప్రకారం.. అన్నం పులిస్తే ఐరన్, పొటాషియమ్‌, కాల్షియం లాంటి సూక్ష్మ పోషకాల స్థాయి పెరుగుతుంది. అందుకే చ‌ద్దన్నంలో ఆ పోష‌కాల పాళ్లు ఎక్కువ‌గా ఉంటాయి. తరచూ చద్దన్నం తినడంవల్ల ఫైబర్‌ కంటెంట్ పెరిగి మల బద్దకం, నీరసం లాంటి సమస్యలు తగ్గిపోతాయి. అదేవిధంగా ర‌క్తపోటు (బీపీ) అదుపులో ఉండి, ఆందోళన తగ్గుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్