మళ్లీ తగ్గిన ఫారెక్స్ నిల్వలు

71చూసినవారు
మళ్లీ తగ్గిన ఫారెక్స్ నిల్వలు
ఈ నెల 14తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు 2.922 బిలియన్ డాలర్లు తగ్గి 652.895 బిలియన్ డాలర్లకు పడిపోయాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. అంతకు ముందు ముగిసిన వారంలో ఫారెక్స్ రిజర్వు నిల్వలు 4.307 బిలియన్ డాలర్లు వృద్ధి చెంది 655.817 బిలియన్ డాలర్లతో ఆల్ టైం రికార్డు స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్