రగ్బీ ఆడుతున్నారంటే యుద్ధానికి సిద్ధమైనట్లే- నంద్యాల ఎంపీ

74చూసినవారు
మహిళలు రగ్బీ సాధన చేస్తుంటే యుద్ధానికి సిద్ధమైనట్లేనని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. ఆదివారం సాయంత్రం నంద్యాల స్థానిక ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంపీ శబరి మాట్లాడుతూ ఇతర ఆటలతో పోలిస్తే ఈ గేమ్ కొంత డిఫరెంట్ గా ఉంటుందని, ఇటువంటి గేమ్ లు సాదన చేయడం మహిళలు తమకెంతో ఆనందంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్