వరద బాధితులకు సహాయార్థం వెయ్యి కుటుంబాలకు బియ్యం ప్యాకెట్లు

80చూసినవారు
నంద్యాల గురు రాఘవేంద్ర విద్యా సంస్థల ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులైన వెయ్యి కుటుంబాలకు ఒక్కొక్క కుంటుబానికి 10 కేజీల చొప్పున్న బియ్యం ప్యాకెట్లును పంపిణీ చేయాలని విజయవాడకు లారీలో బియ్యం ప్యాకెట్లను సోమవారం తరలించారు. గురు రాజ విద్యా సంస్థల అధినేత దస్తగిరి మాట్లాడుతూ నంద్యాల జిల్లా మంత్రి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో విజయవాడలోని వరద బాధితులకు బియ్యం ప్యాకెట్లను పంపిణీ చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్