ప్రభుత్వం నిర్ణయించిన రవాణా ధరలకే ఇసుక సరఫరా-కలెక్టర్

70చూసినవారు
ఈనెల 11వ తేదీ నూతన ఉచిత ఇసుక విధానాలు రానున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఇసుక సరఫరా చేయాల్సి ఉంటుందని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సభ్యులను కోరారు. సోమవారం నంద్యాల కలెక్టరేట్లో ఉచిత ఇసుక రవాణా ధరల నిర్ధారణపై ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం జరిపారు. ఆర్టీఓ శివారెడ్డి, భూగర్భ గనుల శాఖ ఏడి రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్