వెలుగోడు: ప్రజల నుంచి అర్జీలు స్వయంగా స్వీకరించిన ఎమ్మెల్యే

51చూసినవారు
వెలుగోడు: ప్రజల నుంచి అర్జీలు స్వయంగా స్వీకరించిన ఎమ్మెల్యే
వెలుగోడు తహసిల్దార్ కార్యాలయము నందు బుధవారం ప్రజా సమస్యల పరిష్కారానికి "ప్రజా దర్బార్" కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వ్యక్తిగత, సామాజిక అంశాలపై ప్రజల నుంచి అర్జీలను ఎమ్మెల్యే ప్రతి సమస్యను సావధారణంగా విని, నిర్ణీత గడువులోగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్