సీఎంకు చెక్కును అందించిన ఎమ్మెల్యే చరిత

70చూసినవారు
సీఎంకు చెక్కును అందించిన ఎమ్మెల్యే చరిత
విజయవాడ వరద బాధితుల సహాయార్థం పాణ్యం నియోజకవర్గంలో సేకరించిన నగదును ఎమ్మెల్యే గౌరు చరిత సీఎం నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు. గురువారం విజయవాడలో సీఎం చంద్రబాబును కలిసిన రూ. 33. 50 లక్షల చెక్కును అందజేశారు. ఎమ్మెల్యే గౌరు చరితను సీఎం అభినందించారు. కార్యక్రమంలో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, రాయపు యశ్వంత్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్