పాణ్యం: తాగునీటి సమస్యకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలి

74చూసినవారు
పాణ్యం: తాగునీటి సమస్యకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలి
తాగునీటితో పలు చారిత్రక అజెండాలను ప్రతిపాదించి అమోదిస్తున్నామని, తాగునీటి సమస్యకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. శుక్రవారం కర్నూలు నగరపాలక సంస్థ పాలకవర్గ సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హాయంలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న పార్కులు కబ్జాలకు గురయ్యాయని, కమిటీ ఏర్పాటు చేసి పార్కుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్