చంద్రబాబును కలిసిన గౌరు చరితా రెడ్డి

73చూసినవారు
చంద్రబాబును కలిసిన గౌరు చరితా రెడ్డి
పాణ్యం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన గౌరు చరితా రెడ్డి సోమవారం విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. తదనంతరం చంద్రబాబు గౌరు చరిత రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు టీడీపీ ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గౌరు వెంకటరెడ్డి ఉన్నారు.

సంబంధిత పోస్ట్