పాణ్యం ఎమ్మెల్యే కి శుభాకాంక్షల వెల్లువ

82చూసినవారు
పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యేగా విజయ ఢంకా మోగించి విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికైన గౌరు చరిత రెడ్డి కి మరియు గౌరు వెంకటరెడ్డి కి నియోజకవర్గంలోని పలువురు గురువారం నాడు గజ మాలలు, పుల మొక్కలు, పుష్ప గుచ్చలు ఇచ్చి, కేకులు కట్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. పాణ్యo నియేజకవర్గo పరిధిలోని ప్రభుత్వ అధికారులు, టీడీపీ, జనసేన, బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్