ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకును కడపలోనే కొనసాగించాలి

78చూసినవారు
ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకును కడపలోనే కొనసాగించాలి
ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌ ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే కొనసాగించాలని ఆ బ్యాంకు ఉద్యోగులు, విశ్రాంత మేనేజర్‌ గౌరు సాంబ శివారెడ్డి కోరారు. సోమవారం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డిని ఆమె నివాసంలో కలిసి వినతిపత్రం అందించి, మాట్లాడారు. ఏపీలోని నాలుగు గ్రామీణ బ్యాంకులు కలిపి ఒకే గ్రామీణ బ్యాంకుగా ఏర్పడుతున్నందున కడపలో ఉన్న ఏపీజీపీ ప్రధాన కార్యాలయంలోనే కొనసాగించేలా చూడాలని విన్నవించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్