గడివేముల మండలం ఎల్కే తాండ గ్రామంలో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో శుక్రవారం విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు 2024 కార్యక్రమం ద్వారా బ్యాంక్ మేనేజర్ జి. సంజీవ్ ఆన్ లైన్ మోసాల గురించి ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. వారు మాట్లాడారు. జిల్లాలో గ్రామస్థాయి జన సురక్ష కార్యక్రమం భాగంగా కేంద్ర ప్రభుత్వం బీమా పథకాలు పీఎంఎస్బీవై, పీఎంజేజేబీవై పథకాల గురించి అవగాహన కల్పించారు.