పాణ్యం: గ్రామాల అభివృద్దికి కూటమి ప్రభుత్వం పెద్దపీట

77చూసినవారు
పాణ్యం: గ్రామాల అభివృద్దికి కూటమి ప్రభుత్వం పెద్దపీట
గ్రామాల అభివృద్దికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. మంగళవారం కల్లూరు మండలం పెద్దటేకూరులో తహసీల్దార్ ఆంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించిన రెవెన్యూ గ్రామసభలో జేసీ బి. నవ్యతో కలిసి ఆమె హాజరై, వారు మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన భూ రీ సర్వేలో అనేక తప్పులు చోటు చేసుకున్నాయని, రైతుల సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు గ్రామసభలకు శ్రీకారం చుట్టారని అన్నారు.

సంబంధిత పోస్ట్