వైసిపి నాయకుడికి పరామర్శ-మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి

68చూసినవారు
వైసిపి నాయకుడికి పరామర్శ-మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి
మండల కేంద్రమైన మద్దికెరకు చెందిన వైసిపి నాయకుడు, గ్రామపంచాయతీ బోర్డ్ మెంబర్ నాగేష్ ఆకస్మికంగా బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. ఆయనను వైద్య చికిత్సల కొరకు కర్నూలుకు తరలించారు. మెడి కవర్ ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్న నాగేష్ ను పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి పరామర్శించి, మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు.

సంబంధిత పోస్ట్