హజరత్ ఫక్కుమియా వలి దర్గా ఉరుసు ఉత్సవాలు

69చూసినవారు
పత్తికొండ పట్టణంలో చెరువు సమీపంలో గల హజరత్ ఫక్కుమియా వలి దర్గా ఉరుసు మహోత్సవాలను మంగళవారం నిర్వహించారు. దర్గా పరిసర ప్రాంతాలను విద్యుత్ బల్బులతో అలంకరించారు. భక్తులు పూలమాలలు, పూలుచాదర్లు సమర్పించారు. దర్గా ఆవరణలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్