పత్తికొండ: ఉద్యాన పంటల సాగుపై రైతులకు సూచనలు

79చూసినవారు
పత్తికొండ: ఉద్యాన పంటల సాగుపై రైతులకు సూచనలు
ఉద్యాన పంటలు సాగుచేస్తున్న రైతులకు సూచనలు ఇవ్వాలని ఉద్యానవన ప్రదాన శాస్తవేత్త డాక్టర్‌ మౌనిక సూచించారు. శుక్రవారం పత్తికొండలో రైతు సేవాకేంద్రాల సిబ్బందికి శిక్షణ నిర్వహించారు. పత్తికొండ ప్రాంతంలో ప్రదానంగా సాగుచేసే ఉల్లి, మిరప, టమోటా, వేరుశనగ పంటల సాగులో దశలవారీగా తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు అవగాహన కల్పించడం, పురుగు మందుల పిచికారుఈ వాడకంపై సిబ్బందికి వివరించారు.

సంబంధిత పోస్ట్