పత్తికొండ: బేడ బుడగ జంగాలకు న్యాయం చేయండి

67చూసినవారు
పత్తికొండ: బేడ బుడగ జంగాలకు న్యాయం చేయండి
బేడ బుడగ జంగం కులానికి న్యాయం చేయాలని అధ్యక్షుడు తూర్పాటి మనోహర్ డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టరేట్ ఏఓ విజయ, శ్రీను కలిసి వినతి పత్రం అందజేశారు. ఏ రిజర్వేషన్ కింద లేక విద్య, సంక్షేమం, ఉద్యోగ అవకాశాల్లో పొందలేకపోతున్నామని. పత్తికొండ నియోజకవర్గం చింతకాయలమాడలో సీఎం చంద్రబాబు తమ కులాని ఎస్సి రిజర్వేషన్ అంశం కేంద్రంలో ఉన్నందున పరిష్కరించేందుకు హామీ ఇచ్చారన్నారు.

సంబంధిత పోస్ట్