పలు గ్రామాల్లో పోలింగ్ స్టేషన్లు పరిశీలించిన ఆర్డిఓ

1523చూసినవారు
పలు గ్రామాల్లో పోలింగ్ స్టేషన్లు పరిశీలించిన ఆర్డిఓ
తుగ్గలి మండల పరిధిలో గల వివిధ గ్రామాల్లో పోలింగ్ స్టేషన్లను పత్తికొండ రెవెన్యూ డివిజనల్ అధికారి రామలక్ష్మి గురువారం పరిశీలించారు. జి. ఎర్రగుడి, మిద్దె తాండ, బొల్లవానిపల్లె, బాట తాండా, కడమకుంట్ల గ్రామాలలో పోలీస్ స్టేషన్లో ఆర్డిఓ పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్