వేసవిలో మూత్రం పసుపు రంగులో వస్తుందా?

569చూసినవారు
వేసవిలో మూత్రం పసుపు రంగులో వస్తుందా?
వేసవి కాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. వేసవిలో ఎక్కువగా ముదురు లేదా పసుపు మూత్రం వస్తుంది. అలా వస్తే నీటి కొరత ఉందని చెప్పే సంకేతమని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో నీటి కొరత ముందుగా మూత్రం రంగును ప్రభావితం చేస్తుందని, శరీరంలో నీరు లేకపోవడం వల్ల మూత్రం పసుపు రంగులోకి మారడం, మూత్రం వాసన రావడం వంటివి జరుగుతాయని వైద్యులు అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్